Bhadrakali Temple: వరంగల్ భద్రకాళి ఆలయానికి నూతన కార్య నిర్వహణాధికారిగా సంధ్యారాణిని నియమించారు. ఈ మేరకు తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. నెల రోజులుగా రామల సునీత ఈఓగా కొనసాగుతున్న విషయం విదితమే. ఆమెను ఉమ్మడి వరంగల్ జిల్లా సహాయ కమిషనర్‌గా నియమించారు. భద్రకాళి ఆలయానికి పూర్తి స్థాయి ఈఓగా సంధ్యారాణిని బాధ్యతలు చేపట్టనున్నారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ
