August 27, 2025

Bhadrakali temple : భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి..

Bhadrakali temple : భద్రకాళి అమ్మవారిని మాజీ మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేసి, శేష వస్త్రమును, తీర్థ ప్రసాదం అందజేశారు.