MLA kr nagaraju : వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని కొంకపాక ప్రభుత్వ పాఠశాల లోని అంగన్వాడి కేంద్రాల్లో అమ్మ మాట – అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా నేడు నూతనంగా అంగన్వాడి స్కూల్ లో చేరిన విద్యార్థుల చేత సామూహిక అక్షరాభ్యాసం చేయించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తొలుత ఎమ్మెల్యే నాగరాజు సరస్వతీ దేవి చిత్రపటానికి పూలమాల చేసి నమస్కరించారు. అనంతరం విద్యార్థులు చేత సామూహిక అక్షరాభ్యాసం చేయించారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ