Formation Day : వ్యాస ఆవాస గిరిజన పాఠశాలకు దుప్పట్లు పంపిణీ వాసవి క్లబ్ వరంగల్ సెంట్రల్ అనంతుల కుమారస్వామి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫార్మేషన్ డే’ ను పురస్కరించుకొని వ్యాస ఆవాసం తాడువాయి, ములుగు లొని బీద గిరిజన విద్యార్థులకు బ్లాంకెట్స్ (దుప్పట్లు) వితరణ చేయుటకు గాను, శారద హై స్కూల్ పిన్నా వారి వీధి, వరంగల్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యాస ఆవాసం ప్రధానోపాధ్యాయులకు అందజేయడం జరిగింది అని తోట పూర్ణ చందర్ రావు తెలిపారు.