Minister Danasari Seethakka : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లోని ప్రాథమిక ఉన్నతపాఠశాల, అంగన్వాడీకేంద్రంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్, బుక్స్ పంపిణీ చేసి అంగన్వాడీ కేంద్రంకు మొదటిసారిగా వస్తున్న పిల్లలకు అక్షరాభ్యాసం చేపించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, కొత్తగూడ మండలం గోవిందాపురంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం చేసి, బోయం రజిత శ్రీనుల ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం ముగ్గు పోసిన మంత్రి సీతక్క.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ