February 26, 2026

SBI Main Branch : పెద్ద యెత్తున బ్యాంకు ఉద్యోగుల నినాదాలు

SBI Main Branch : వరంగల్ చౌరస్తాలోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచి ఉద్యోగులు మంగళవారం ఉదయం కార్యాలయం ఎదుట పెద్ద యెత్తున నినాదాలు చేశారు. యునైటెడ్ ఫోరం అఫ్ బ్యాంకు యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంక్ ఉద్యోగులు తమ విధులను బహిష్కారించి కేంద్ర ప్రభుత్వము తమ డిమాండ్స్ ను వెంటనే పరిష్కరించాలని పెద్దయెత్తున నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *