Reaction Shop : వరంగల్ జిల్లాలోని హన్మకొండ మండలంలో 59వ డివిజన్ పరిధిలోని చౌక ధరల దుకాణాల వద్ద రద్దీ ఎక్కువగా ఉండడంతో మహిళలు, వృద్ధులు ఇబ్బందులకు గురయ్యారు. వేసవి రోజులు కావటంతో ప్రజలు ఉదయం నుంచే వేచి చూడాల్సిన పరిస్థితి… వేసవి కాలం కావడంతో ఎండ తీవ్రత లేకుండా తగు ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్