February 26, 2026

voluntary organization : నిరుపెదలకు ఒక్కోక్కరికి నిత్యఅవసర సరుకులను అందజేత..

voluntary organization : జూకల్ గ్రామంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కవి రచయిత మ్యాదరి సునీల్ అద్వర్యంలో నిట్ ప్రోపెసర్ కూనిశెట్టి సుబ్బారావు దంపతుల సహకారంతో వారి కోడలు ఉషారాణి జన్మదినం మరియు వారి మనువరాలు శృతి ఉద్యోగంలో జాయిన్ అయిన సందర్భంగా జూకల్ గ్రామంలో 25 మంది నిరుపెదలకు ఒక్కోక్కరికి 10 కిలోల బియ్యం ఒక నూనె ప్యాకెట్ ఒక గోధుమ పిండి ప్యాకెట్ 25 మందికి 20 వేల విలువ చేసే పైన తెలిపిన నిత్యఅవసర సరుకులను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు పోలోజు సంతోష్ లక్ష్మీ విద్యానికేతన్ ప్రాధానోపాధ్యాయులు తరాల జనార్దన్ పాల్గొన్నారు చేయూత పౌండర్ మ్యాదరి సునీల్ మాట్లాడుతూ ఇంత మంచి గొప్ప అవకాశాన్ని జూకల్ గ్రామానికి ఇచ్చిన కూనిశెట్టి సుబ్బారావు గారి కుటుంబానికి గ్రామ ప్రజలు అభినందించారు అని మ్యాదరి సునీల్ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో పౌండేషన్ సభ్యులు కూడా పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *