Warangal East : వరంగల్ తూర్పు శాసనసభ్యురాలు, అటవీ పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖమంత్రి వర్యులు కొండా సురేఖ మోరళీధర్ రావు అదేశాల మేరకు 13వ డివిజన్ లోని ఏకశిల నగర్, ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులు బెజగం పద్మ ఇంటి గృహనికి భూమి పూజా కార్యక్రమనికి ముఖ్య అతిధిగా స్థానిక కార్పొరేటర్ సురేష్ కుమార్ జోషి హాజరై కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇంటి నిర్మాణ కుటుంబసభ్యులు పాల్గొన్నారు