Warangal Temples : శ్రీరాజరాజేశ్వరిదేవి ఆలయంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం…
Warangal Temples : వరంగల్ ఎంజీఎం దగ్గర ఉన్న శ్రీరాజరాజేశ్వరిదేవి దేవాలయంలో వైభవంగా శాకాంబరీ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. శనివారం మూడో రోజు నవరాత్రుల్లో అమ్మవారికి ఓం నిత్య క్లిన్న అవతారంలో దర్శనం ఇచ్చారు. అనంతరం …