BhadraKali : వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మెగా ప్రొడ్యూసర్ సితార ఎంటర్టైన్మెంట్ అధినేత పి డి వి ప్రసాద్ కుటుంబ సభ్యులు గతంలో కూడా అమ్మవారిని ప్రతి సారి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నామని అమ్మవారిని నమ్ముకున్నాం ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశాను అమ్మవారి కృపాకటాక్షాలతో మేము చల్లగా ఉన్నాము అందుకే వరంగల్ భద్రకాళి అమ్మవారిని ప్రతి రెండేళ్లకోసారి మూడేళ్లకోసారి వచ్చి మరీ దర్శించుకుంటాం అని అన్నారు. వారికి వేద ఆశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేష వస్త్రాన్ని బహుకరించారు ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు మరియు ధర్మకర్తలు తో నుపునూరి వీరన్న గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి. మోతుకూరి రామేశ్వరరావు మయూరి తదితరులు పాల్గొన్నారు.

