February 26, 2026

Water pipeline leakage : రెండు సంవత్సరాలుగా నీటి పైప్ లైన్ లికేజి

Water pipeline leakage : గత రెండు సంవత్సరాలుగా పోచమ్మమైదాన్ రోడ్ నుండి ఫిల్టర్ బెడ్ వరకు మంచి నీటి పైప్ లైన్ లికేజి కావడం వల్లనా డివిజన్ ప్రజలు ప్రయాణికులు, పాదాచారులు ప్రతి ఒక్కరు ఇబ్బందులు గురైతున్నారు ఈ మంచి నీటి పైప్ 1946 లో పెద్ద పైప్ వేసినది ఈ పైప్ లైన్ లికేజి మారమ్మతు పనులు ఎన్ని సార్లు చేసిన కూడా మరల లికేజి కావడం జరిగింది ఈ రోజు పరిష్కారం కొరకు పైప్ లైన్ లికేజి వెతుకగా నర్సంపేట రోడ్ లో పెద్ద పైప్ లైన్ ను ఓపెన్ చేస్తే ఈ లికేజి కు శాశ్వత పరిష్కారం లభించింది ఈ సందర్బంగా స్థానిక కార్పొరేటర్ “సురేష్ కుమార్ జోషి” వెళ్లి పలు సూచనలు చేసి జరుగుచున్న పనులను పరిశీలించడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *