February 26, 2026

Black Congress President : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు సందర్భంగా పేదలకు పండ్లను పంపిణీ

Black Congress President : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ గోరంట్ల రాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడమైనది. ఈ సందర్భంగా పురస్కరించుకొని కేక్ కట్ చేసి అనంతరం పేదలకు పండ్లను పంపిణీ చేశారు. పోచం మైదాన్ లోని సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండేటి నరేంద్ర కుమార్, బస్వరాజు శిరీష శ్రీమాన్, గ్రేటర్ వరంగల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి, మాజీ కార్పొరేటర్లు తత్తరి లక్ష్మణ్, ధూపం సంపత్ జన్ను రవి, జన్ను అరుణ్, ఎన్ ఎస్ యు ఐ నగర మాజీ అధ్యక్షులు చాగంటి శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎండి జహీర్, బొలుగొడ్డు శ్రీనివాస్, మార్త ఆంజనేయులు, కేశెట్టి వేణు, తోట బాలరాజ్, ఈటెల ఉమా మహేందర్, బండ్ల సురేందర్, జన్ను శ్యామ్, క్యాతం వేణు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *