February 26, 2026

Kalvakuntla Kavitha : ఎంజీఎం ఆస్పత్రిలో సందర్శించి సమస్యలను తెలుసుకున్న కవిత

Kalvakuntla Kavitha : తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఈరోజు వరంగల్ ఆసుపత్రిని సందర్శించామని తెలిపిన కల్వకుంట్ల కవిత

⇒ ఎంజీఎం హాస్పిటల్ ను సందర్శించి పలు సమస్యలను తెలుసుకున్నట్లు తెలిపిన కవిత.

⇒ ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చి అంధకారంలో ప్రజలను చేస్తున్నారని ఎద్దేవా

⇒ ఉత్తర తెలంగాణకే తలమానికమైన ఎంజీఎం ఆసుపత్రికి సూది ఉంటే దూది లేని పరిస్థితి

⇒ ఎంజీఎం ఆస్పత్రిలో 3 సంవత్సరాల నుండి కొత్త పరికరాలు లేని దుస్థితి

⇒ జిల్లా మంత్రులు హాస్పిటల్ ను సందర్శించాల్సిన పరిస్తితి ఉంది

⇒ ఇద్దరు మహిళా మంత్రులు జిల్లాలో ఉండి మహిళా ప్రస్తుతి ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేని పరిస్థితి…

⇒ ఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఇదే పరిస్థితి ఏర్పడుతుందని సూటి ప్రశ్న…..

⇒ పర్యటించిన జిల్లాల్లో టేక్ యాక్షన్ రిపోర్టుతో కార్యచరణ చేయనున్న జాగృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *