Warangal District : వరంగల్ జిల్లాకు చెందిన అర్చకులు రాపాక గోపి కృష్ణ శర్మను తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆర్గనైజేషన్ సెక్రెటరీగా నియమించారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ కు అనుబంధంగా ఉన్న టిబిఎస్ఎస్ఎస్ చైర్మన్ వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, అధ్యక్షుడు మోతుకూరి రామేశ్వరరావు వీరికి ద్రువీకరణ పత్రం అందజేశారు. ఆర్గనైజేషన్ సెక్రెటరీగా పదవీ కాలం 2025 నుంచి 2028 వరకు నియమిచబడినారు. గోపి కృష్ణ శర్మ ప్రస్తుతం శ్రీ శ్రీ శ్రీ గణపతి సచిదానందా వరద దత్త క్షేత్రంలో పురోహితులుగా చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు అర్చకులు హర్షం వ్యక్తం చేశారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్