Bhadrakali Temple EO : వరంగల్ భద్రకాళి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రామల సునీత శనివారం హన్మకొండ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం పుష్ప గుచ్చం అందజేసి, భద్రకాళి అమ్మవారి శేష వస్త్రాలు, ప్రసాదములు అందజేశారు. వీరితోపాటు దేవాలయ అధికారులు పాల్గొన్నారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్