August 28, 2025

Warangal Roads : వరంగల్ బట్టల బజార్ బ్రిడ్జ్ పై గుంతలున్నాయి జర జాగ్రత్త..!

Warangal Roads : వరంగల్ బట్టల బజార్ బ్రిడ్జ్ పైన రోడ్డు గుంతలు ఏర్పడ్డాయి. ఈ రహదారిపై నిత్యం పెద్ద పెద్ద వాహనాల రాకపోకలు సాగిస్తుంటారు. గుంతల కారణంగా వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, …