జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్
Warangal police : వినూత్న ప్రయోగం సిగ్నల్ వద్ద చల్లని నీడ..
Warangal police : మండుతున్న ఎండల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిరీక్షించే వాహనదారుల కష్టాలను గుర్తించిన వరంగల్ ట్రాఫిక్ పోలీసులు అద్భుతమైన చొరవ తీసుకున్నారు. భానుడి భగభగల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేలా లయన్స్ క్లబ్ …
