MP Vaddiraju : హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
MP Vaddiraju : హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ …