MLC Sripal Reddy : ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డిని సన్మానించారు
MLC Sripal Reddy : వరంగల్, హనుమకొండ జిల్లాల ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు బుధవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఎయిడెడ్ టీచర్స్ అసోసియేషన్ కన్వీనర్ ఎం.ఏ.కే. తన్వీర్ …