May 2, 2026

Hyderabad journalist : హైదరాబాద్ లో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు

Hyderabad journalist : హైదరాబాద్‌లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈరోజు హైదరాబాద్ లోని జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల …