February 26, 2026

Gold medals : గ్రూప్ వన్ లో విజయం సాధించిన ముగ్గురు విద్యార్థులు

Gold medals : అవోపా హనుమకొండ ఆధ్వర్యంలో ఆవోపా భవనంలో ప్రతిభావంతులైన విద్యార్థినీ విద్యార్థులకు బంగారు పతకాలను అందజేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం పాల్గొన్నారు. …