April 14, 2026

Agriculture program : తొలి యూనివర్సిటీగా ఎస్ఆర్ యూనివర్సిటీ

Agriculture program : వరంగల్లోని ఎస్ఆర్ యూనివర్సిటీకి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి( ఐసిఏఆర్ ) నుంచి స్కూల్ అఫ్ అగ్రికల్చర్ అండ్ బీఎస్సీ(Hons) అగ్రికల్చర్ ప్రొగ్రాము రెండింటికి గుర్తింపు పొందింది. ఈ గుర్తింపుతో …