మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి స్వాగతం పలికిన ఎమ్మెల్యే నాగరాజు
Hanumakonda : హన్మకొండ జిల్లా బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ నగర్ లోని రెండు పడకల గదుల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణాల మరియు పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు, ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి కండువా కప్పి ఘన స్వాగతం పలికిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు.