Times Higher Education : ర్యాంకింగ్స్‌లో SR యూనివర్సిటీకి గ్లోబల్ గుర్తింపు
Times Higher Education : వరంగల్‌లోని SR యూనివర్సిటీ (SRU) టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ బై సబ్జెక్ట్–2026లో విశేష ఘనత సాధించింది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో గ్లోబల్ ర్యాంక్ 601–800, …
