జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్
Temples : వరద దత్తక్షేత్రం వైభవంగా సామూహిక అనఘా వ్రతాలు…
Temples : వరంగల్ ములుగు రోడ్డులోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో సామూహిక అనఘా వ్రతాలు వైభవంగా నిర్వహించారు. మార్గశిర మాసం శుక్రవారం బహుళ అష్టమి సంవత్సరములో ఒకసారి వచ్చే ఈ వ్రతంలో సుమారు …
