August 28, 2025

Sri Rajarajeshwari Temple : కామేశ్వరి అవతారంలో శ్రీ రాజరాజేశ్వరిదేవి అమ్మవారు

Sri Rajarajeshwari Temple : వరంగల్ ఎంజీఎం దగ్గర ఉన్న శ్రీరాజరాజేశ్వరిదేవి ఆలయంలో ఆషాఢమాసం శుద్ధ పాడ్యమి నుంచి వైభవంగా శాకాంబరీ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. గురువారం మొదటి రోజు నవరాత్రుల్లో అమ్మవారికి కామేశ్వరి అవతారంలో …