జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్
Pushpa Yagam : వరంగల్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పుష్పయాగం
Pushpa Yagam : వరంగల్ నర్సంపేట రోడ్డులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో గురువారం సాయంత్రం పుష్పయాగం నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి విశేషమైన అలంకారం చేశారు. ఈ సందర్భంగా …
