జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ
Parakala Municipality : కాలనీలో సానిటేషన్ పనులు చేపిస్తున్న మాజీ కౌన్సిలర్
Parakala Municipality : పరకాల మున్సిపాలిటీలోని ఒకటో వార్డు సీఎస్ఐ కాలనీలో సానిటేషన్ పనులు చేపిస్తున్న మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్. మాజీ కౌన్సిలర్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా ఇంటింటి చెత్త స్వచ్ఛ …