జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్
MayDay : కార్మిక వ్యతిరేకి బీజేపీకి వ్యతిరేకంగా మేడే స్పూర్తితో ఉద్యమించాలి
MayDay : మేడే స్పూర్తితో శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా గురువారం వరంగల్ తమ్మెర …