జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్
Kakatiya Capital : అమ్మవారిని మహాలక్ష్మి గా అలంకరించి పూజారాధనలు
Kakatiya Capital : ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో దేవీశరన్నవరాత్రలు నాల్గవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం గంటలు 04-00లకు నిత్యాహ్నికం నిర్వర్తించిన …
