జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ
Farmers : పరిష్కారం అయ్యేనా.. భూభారతిపై రైతుల ఆశలు..
Farmers : సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూభారతి పథకం పై రెవిన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తుండడంపై రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చాలా సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని తమ భూముల సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకుంటున్నారు. …