ESI Hospital : ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎంపీ..డాక్టర్ కడియం కావ్య
ESI Hospital : వరంగల్ ఈఎస్ఐ ఆసుపత్రిని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అవుట్‌పేషెంట్ విభాగం, ఇన్ పేషెంట్ …
