Bijapur : మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభించిన హీరోయిన్ ఆశిక రంగనాథ్
Bijapur : 2012లో తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో ఆరంభమైన మాంగళ్య షాపింగ్ మాల్, వస్త్ర ప్రపంచంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ, అంచెలంచెలుగా ఎదుగుతూ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోనూ అడుగుపెట్టింది. బిజాపూర్ నగరంలో ఈ …
