August 26, 2025

Bhupalapally : పిల్లల మీద ప్రయోగాలు చేస్తే కఠిన చర్యలతో పాటు పోలీస్ కేసులు నమోదు

⇒ ఉపాధ్యాయుడు రాజేందర్ మంచినీటిలో మోనో పురుగుల మందు. ⇒ ఆనీటిని త్రాగి విద్యార్థులు అస్వస్థతకు గురి. ⇒ ముగ్గురు ఉపాధ్యాయులు మధ్య గొడవలే కారణం. ⇒ పురుగుల మందు కలుపుతుంటే చూసిన విద్యార్థులను …