September 20, 2026

Kuda chairman : పదవిబాధ్యతలు స్వీకరించిన శ్రీమతి గుండు సుధారాణి…

Kuda chairman : వరంగల్ నూతన కూడా చైర్మన్ గా పదవిబాధ్యతలు స్వీకరించిన శ్రీమతి గుండు సుధారాణి గారిని వరంగల్ కాశీబుగ్గ 19 వ డివిజన్ కి చెందిన అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కుందారపు గోపి గారు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సుధారాణి గారు మాట్లాడుతూ వరంగల్ సమగ్ర అభివృద్ధి కి తన వంతు గా కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *