August 28, 2025

Telangana Farmers : అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ

Telangana Farmers : ఇవాళ మూడు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేశామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున మొత్తం 1,551.89 …