February 26, 2026

S.R. University : యూనివర్శిటీలో న‌వధారా వేడుక‌ల ఘ‌న ప్రారంభం

S.R. University : ఎస్.ఆర్. యూనివర్శిటీ స్టూడెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన నవధారా వేడుకలు ఈ రోజు క్యాంపస్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థుల ప్రతిభ, సాంస్కృతిక వైభవం, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ …