Help Foundation : జూకల్ గ్రామంలో చేయూత పౌండేషన్ అధ్యక్షుడు మ్యాదరి సునీల్ ఆద్వర్యంలో రిటేడ్ నిట్ ప్రోపేసర్ కునిశేట్టి సుబ్బారావు సుశీలదేవి దంపతుల సహకారంతో జూకల్ గ్రామంలో ఒక 25 మంది నీరుపేదలకు ఒక్కోక్కరికి 10 కిలోల బియ్యం ఒక నూనె ప్యాకెట్ ఒక గోధుమ పిండి ఒక్కొక్కరికి 800 వందలు విలువ చేసే నిత్య అవసర సరుకులు 25 మందికి 20000 విలువ చేసే నిత్యవసర వస్తువులను జూకల్ గ్రామానికి పంపడం జరిగింది. కునిశేట్టి సుబ్బారావు జన్మదినం అలాగే వారి కోడలు కూనిశెట్టి లక్ష్మి జన్మదినం సందర్భంగా వారు పేదలకు ఇవ్వడం జరిగింది అని చేయూత పౌండేషన్ అధ్యక్షుడు మ్యాదరి సునీల్ తెలిపారు ఈ కార్యక్రమం జూకల్ రావడానికి కృషి చేసిన అకినపెల్లి అనిల్ కుమార్ గారికి చేయూత పౌండేషన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌండేషన్ ప్రధాకార్యదర్శి ధనలక్ష్మి మాజీ ఎంపీటీసీ తిరుపతి గ్రామ కార్యదర్శి నవీన్ సొసైటి డైరెక్టర్ గుర్రం మహేందర్ సాంబామూర్తి తదితరులు పాల్గొన్నారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్