August 27, 2025

Grampanchayat opening : గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు

Grampanchayat opening : పర్వతగిరి మండల పరిధిలోని సోమారం గ్రామం నందు సుమారు 25 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత …